Download Now Banner

This browser does not support the video element.

సెప్టెంబర్ 10న శ్రీ శక్తి పేరుతో తిరువూరులో పదివేలమంది మహిళలతో భారీ బహిరంగ సభ:MLA కొలికపూడి శ్రీనివాసరావు

Tiruvuru, NTR | Aug 30, 2025
సెప్టెంబర్ 10న నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి పెళ్లి రోజున పురస్కరించుకొని స్త్రీ శక్తి పేరుతో తిరువూరులో పదివేల మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన తిరువూరులో మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us