Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారుల అప్రమత్తంగా ఉండాలి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Kamareddy, Kamareddy | Sep 1, 2025
జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసిలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షం అనంతరం జిల్లాలో వివిధ శాఖలవారీగా చేపట్టిన పునరుద్దరణ పనులను వేగవంతం చేసి సాధారణ ప్రజాజీవనానికి ఇబ్బందులను తొలగించాలని అన్నారు. జిల్లాలో శానిటేషన్ కార్యక్రమాలను పగద్భoదీగా నిర్వహించాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us