విశాఖలోని మురళి నగర్ సమీపంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన 30 అడుగుల గణేశుడు మట్టి విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేశారు. స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాణంలోనే సినిమాలు రాత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు గణపతి భజనలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.