ప్రీ బస్ పథకం అమలు తీరు, మహిళ ల స్పందన తెలుసుకునేందుకు సంతనూతల పాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నుండి ఏలూరు వారి పాలెం వరకు ఆర్టీసీ ఆర్ఎం తో కలిసి ప్రయాణించారు. శుక్రవారం సాయంత్రం ఒంగోలు డిపో నుండి ఏపీఎస్ ఆర్టీసీ బస్ లో మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం పట్ల మహిళా ల నుండి అనూహ్య మైన స్పందన వస్తుందని అన్నారు. రోజు వారి పనులు చేసుకునే మహిళలకు ఈ పథకం ఎంతో లాభదాయకంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు..అని అన్నారు.