ఈనెల 25వ తేదీన సింగరేణి ఆదరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ పాఠశాల నందు నిర్వహిస్తున్నట్లు జియం లలిత్ కుమార్ పేర్కొన్నారు ఇందులో భాగంగా వారు ఆదివారం మాట్లాడుతూ సీజనl బీపీ షుగర్ మరియు ఇతర జనరల్ పరీక్షలు చేయడంతో పాటు మందులను అందించడం జరుగుతుందని ఈ ఉచిత వైద్య శిబిరంలో లింగాపూర్ గ్రామస్తులు పాల్గొనాలని కోరా.