విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం నియోజకవర్గ మీలాల మండలంలోని ఎస్సి వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు అందిస్తుందని అన్నారు