గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలని రాజుపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యులు రవితేజ నాయక్ పేర్కొన్నారు. ఆహార నియమాలు పాటించాలని పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. డాక్టరు సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటించాలని తెలిపారు. తమ హాస్పటల్లో కాన్పులు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.