ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పుట్ట గొడుగుల్లా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ASF లో మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయనీ ఆరోపించారు. అక్రమంగా వెలిసిన వెంచర్లపై జిల్లా అధికారులు నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు మార్లు పిర్యాదులు చేసిన కూడా వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.