Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం అంతరాష్ట్ర వంతెన పైనుంచి మహదేవ్పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దూకి గల్లంతయ్యాడు. ఘటన స్థలానికి పోలీసులు బంధువులు చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది