Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కారం చేయాలి

Ramagundam, Peddapalle | Sep 10, 2025
సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య తక్షణమే పరిష్కారం చేయకుంటే అన్ని గుర్తింపు సంఘం aituc ఆఫీస్ ల ముట్టడి చేస్తామని మారుపేర్ల సమస్య పరిష్కారం కేవలం ప్రభుత్వ నిర్ణయం అన్నారు కాబట్టి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి కాలయాపన చేయకుండా మా సమస్యను పరిష్కారం చేయాలని మారుపేర్ల సింగరేణి డిపెండెంట్ బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్టంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us