మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి లో గురువారం ఉదయం 8 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడినీ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది.ఈ ఘటనలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.