ఆదోని డివిజన్ పరిధిలోని ఐరనగల్లు మంత్రాలయం ఆర్ఎస్ల మధ్య గురువారం ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆదోని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సర్వేశ్వర్ తెలిపారు. మృతులు కడపకు చెందిన కొట్టం ప్రసాద్ (54) రాయలసీమ ఎక్స్ప్రెస్ లో క్లీనింగ్ బాయ్ గా పని చేస్తున్నాడని అన్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.