ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు యూరియా తో అవసరం లేకున్నా మాజీ MLA కిలివేటి సంజీవయ్య వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడటం విచిత్రంగా ఉందని మాజీ MLA నెలవల సుభ్రమణ్యం విమర్శించారు. వైసీపీ ఆద్వర్యం లో మంగళవారం RDO కార్యాలయం వద్ద చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెలవల సుభ్రమణ్యం మాట్లాడుతూ రైతు సమస్యలు, ప్రజా సమస్యల పైన పోరాడాలంటే ముందు వైసీపీ MLA లు అసెంబ్లీకి వెళ్లాలన్నారు. ఈ మీడియా సమావేశంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ , టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాక