వేపాడ మండలంలోని సింగరాయ గ్రామానికి చెందిన వీఆర్వో కే. సత్యవతి రూ. 1లక్ష రూపాయలతో పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపారు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ గ్రామానికి చెందిన రైతులకు సింగరాయి రెవిన్యూలో భూములు ఉండగా ఆ భూములకు సంబంధించి పట్టాదార్ పాస్ పుస్తకాలు మోటేషన్ చేసేందుకు రూ.1 లక్షా 70 వేలు రైతులను డిమాండ్ చేయగా వేపాడ సమీపంలోని రైతుల కల్లాల దగ్గర గురువారం రైతుల నుండి రూ.1లక్ష రూపాయలు విఆర్ఓ సత్యవతికి ఇస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆ భూములు సంబందించిన ముటేషన్ దరఖాస్తులను పరిశీలించ