రైతులకు యూరియా కష్టాలను తీరుస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండల కేంద్రము పర్యటనలో భాగంగా గట్టు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం వారిని ఎదురు చూసి వారి దగ్గరికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు వెళ్లి రైతుల సమస్యలను యూరియా సంబంధించి సమస్యలను తెలుసుకున్న జరిగింది.