ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ ఆటో కార్మికుల ను మోసం చేశారని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దుర్గారావు అన్నారు. విజయవాడలో బుధవారం సెప్టెంబర్ 9వ తేదీన ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికుల జీవితాన్ని కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 25000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడి యాడదిన్నర కావస్తున్న 20 కార్యాచరణ రూపొందించలేదన్నారు. ఈనెల మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు