Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: ఎర్రవల్లి మండల కేంద్రంలోని అదుపుతప్పి ప్రయాణికులు వేచి ఉండు స్థలానికి దూసుకువచ్చిన కంటైనర్..తప్పిన ప్రమాదం

Alampur, Jogulamba | Aug 29, 2025
ఎర్రవలి మండల కేంద్రంలోని ప్రయాణికులు వేచి ఉండే స్థలంలోకి ప్రమాదవశాత్తు కంటైనర్ అదుపుతప్పి దోసుకు వచ్చింది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని స్థానికులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us