జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట సమీపంలో, ఖానాపూర్ నుండి మెట్‌పల్లి వైపు వస్తున్న మెట్పల్లి డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు, మెట్పల్లి నుండి వేంపేట వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీ. కోరుట్ల మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు అక్కడికక్కడే మృతి.