జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా రాజగౌడ్ నూతనంగా బాధ్యతలు స్వీకరించగా సన్మానించిన ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా రాజగౌడ్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు క్యారంగుల అరుణ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రాజగౌడ్ ఛాంబర్ కు వెళ్లి పూల బొకే అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యూ. నారాయణ, నజీమోద్దిన్,చాంద్ పాషా, శంకర్, రత్నం, సుజనా, సతీష్, శ్రీనివాస్, మోహన్, భాగ్య, రాజు, శేఖర్ రెడ్డి, శేఖర్ తదితరులున