Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ మండల సర్వేయర్లతో ఆర్డీవో, సమీక్షా సమావేశం

Allagadda, Nandyal | Sep 3, 2025
ఆళ్లగడ్డ మండల తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం విలేజ్ సర్వేయర్లతో నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండల సర్వేయర్లు రీ సర్వే, స్వామిత్వ సర్వేలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి, మండల సర్వేయర్ జగదీశ్, డిప్యూటీ సర్వేయర్ ఆఫ్ నీలకంఠప్ప, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వీస్ శ్రీరామ్ మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us