Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: లక్ష్మిపురం గ్రామంలో రైతును అభినందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్

Manuguru, Bhadrari Kothagudem | Mar 12, 2025
బూర్గంపాడు మం లక్ష్మీపురంలో రైతు యారం లక్ష్మారెడ్డి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మిర్చి తోటను ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం మధ్యాహ్నం సమయంలో సందర్శించారు. మిర్చి పంటను పరిశీలించి, వివరాలను తెలుసుకొని రైతు లక్ష్మిరెడ్డిని పి ఓ అభినందించారు. పీవో వెంట మండల అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us