అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న పాఠశాలలో, కళాశాలలో ఉన్న ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ రమణకు కళాశాల సిబ్బంది పాఠశాల సిబ్బంది కలిసి వినతిపత్రం అందజేశారు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాఠశాలలు, కళాశాలలో విష సర్పాలు ప్రవేశించి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.