వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలు కాలనీలో గత కొన్ని రోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు అందులో భాగంగా గత బుధవారం రాత్రి ఓ దొంగ మధు కాలంలోని శివారు ప్రాంతం ను వెంచర్లు నిర్మిస్తున్న నూతన గృహము టార్గెట్గా దోచుకోవడానికి విపల ప్రయత్నం చేశాడు. దీంతో ఇంటి యజమాని లేవగానే పరుగుపెట్టాడంటూ స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఇంటి యజమాని తెలిపారు. దీనికి సంబంధించిన అదృష్టాలు సిసి కెమెరాలు రికార్డు కావడంతో మీడియాకు ఇచ్చిన ఇంటి యజమాని.