ఏలూరులో సుందరకాండ చిత్ర యూనిట్ సందడి చేసింది.. సినిమా విజయోత్సవంలో బాగంగా ఏలూరు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్ హీరోయిన్, నిర్మాత, డైరెక్ట్ ర్ కు అభిమానులు స్వాగతం పలికారు.. అనంతరం చిత్ర యూనిట్ స్థానిక సత్యనారాయణ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా విజయోత్సవాన్ని జరుపుకున్నారు.. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ తనను ఎంతగానో ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు