Download Now Banner

This browser does not support the video element.

వైరా: కొనిజర్ల మండల కేంద్రంలోని రైతు సంఘం నాయకులు ముఖ్య సమావేశం

Wyra, Khammam | Sep 5, 2025
10-న ,సంయుక్త కిసాన్ ,మోర్చా, S K M ,జిల్లా సదస్సును జయప్రదం చేయండి, దొండపాటి కేంద్రంలో బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు ఈనెల 10వ తారీకు న ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే జిల్లా సంయుక్త మోర్చ S K M, జిల్లా సదస్సును పెద్ద ఎత్తున రైతులు ఈ సదస్సులో జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్కేయం జిల్లా నాయకులు దొండపాటి రమేష్ జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us