ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్ లో శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతుండగా ఒక వ్యక్తి అమాంతం దూరం నుంచి వచ్చి బీరు సీసాతో తలపై కొట్టడం జరిగింది దీనికి సంబంధించి గాయపడ్డ వ్యక్తి రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గాయపరిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ గొడవకు సంబంధించిన సిసి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలన చేసి విడుదల చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ బయట ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా బార్ లోపల నుండి ఒక వ్యక్తి బీట్స్ తో వేగంగా వచ్చి తలపై కొట్టడాన్ని మనం