జిల్లా కేంద్రంలో దారుణం తండ్రిని కత్తెరతో పొడిచిన తనయుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీకి చెందిన నరసింహమూర్తి అనే సింగరేణి కార్మికుడిని తన కుమారుడు కార్తీక్ కత్తెరతో మెడను దాడి చేశాడు దీంతో తీవ్ర గాయమై రక్తస్రావమామగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతని నగర్ లోని వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎంకు వైద్యులు రిఫర్ చేశారు ఈ ఘటన అయితే ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో జరిగినట్లు తెలిసింది దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.