ఆదివారం రోజున ప్రపంచ అర్చరి గోల్డ్ మెడలిస్ట్ చికిత్స తన స్వగ్రామం పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చేరడంతో గ్రామస్తులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో చేరుకొని ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు చికిత్స మాట్లాడుతూ తన తండ్రి ప్రోత్సాహంతో తను ఈ గేమ్స్ లో పాల్గొని వరల్డ్ ఛాంపియన్గా నిలిచారని రాబోయే ఏషియన్ ఒలంపిక్ క్రీడలలో బంగారు పథకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాను అన్నారు