కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెయిన్బో విస్టా రాక్ గార్డెన్ లోని రూబీ బ్లాక్ 10 లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇంట్లో నుంచి మంటలు చెలరేగి బయటకు రావడంతో అక్కడే ఉన్న అపార్ట్మెంట్ నిర్వాహకులు అందించి మంటలను ఆర్పివేశారు. ఇంట్లోని గృహప్రకారణాలు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనేది పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది.