నల్లగొండ జిల్లా: యూరియా నిల్వలు ఉన్న బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల రైతులు మగ్గుమన్నారు. శుక్రవారం అక్రమార్కుల సామర్థ్యానికి తమ పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన అన్నదాతలు పిఎసిఎస్ కేంద్రం షట్టర్ను తెరిచి యూరియా బస్తాలను తీసుకువెళ్లారు రైతులకు అందాల్సిన సబ్సిడీ యూరియా అక్రమ మార్కెట్ కు వెళ్తుండడం పై మండిపడ్డారు .ఈ అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పలువు డిమాండ్ చేశారు.