కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసిపి మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి వాణి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తున్న తమ నాయకులు పై నోటికొచ్చినట్లు మాట్లాడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు