ఓటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బజార్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.