జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిరాలిగా *Ch శోభారాణి* సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ఇబ్రహీంపట్నం మండలం నుండి కో జన్ కొత్తూరు మండల ప్రజా పరిషత్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా..FAC విధులు నిర్వహిస్తున్న గా నిర్వహిస్తున్న శోభారాణి గారు ఉపాధ్యాయ అవార్డును అందుకోబోతున్నారు. దీనికి హర్షం వ్యక్తం చేసిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు.