మహబూబాబాద్ ప్రభుత్వ కాలేజీ మరియు జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ మరియు వైద్య సిబ్బంది మీద జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ బోధన వైద్యుల సంఘం నారాయణపేట యూనిట్ వారు మంగళవారం 11:30 గంటల సమయంలో ప్రభుత్వ వైద్య కళాశాల మరియు జనరల్ ఆస్పత్రి నారాయణపేట నందు వైద్యులు వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.