ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్రేషన్ కార్డులను సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం లో టిడిపి నేతలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతో బాగున్నాయని ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు విశ్వనాధ్ పేర్కొన్నారు