తిరుపతిలో ఇద్దరు మహిళలను శుక్రవారం అర్ధరాత్రి రౌడీషీటర్ అజీమ్ కిడ్నాప్ చేసి చంపేస్తానంటూ కత్తులతో బెదిరించాడు మహిళ భర్తకు లొకేషన్ షేర్ చేసింది ఆమె భర్త 112 కు ఫిర్యాదు చేశాడు అయితే నైట్ రౌండ్స్ లో ఉన్న అలిపిరి సిఐ రామకిషోర్ నిందితుడి వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు తల్లి కూతుర్లను క్షేమంగా ఇంటికి చేర్చి రౌడీషీటర్ను అదుపులోకి తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.