శనివారం రోజున ధర్మపురి మండలం కమలాపూర్ లో గల చెరువులో శనివారం ఉదయం ఓ యువకున్ని మృతదేహం లభ్యమైంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మృతుడు ధర్మపురి పట్టణానికి చెందిన వీరవేని రాజ్ కుమార్ గా గుర్తించారు తన తండ్రి శుక్రవారం రోజున తన కుమారుడు మిస్సింగ్ అయ్యాడని ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు తన కుమారుడు మరణించడంతో తన తండ్రి చిన్నయ్య కన్నీరు మున్నేరు అవుతున్నాడు