బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీ గాంధీనగర్ కు చెందిన ఆటో డ్రైవర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ట్రెజరీ ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.