కాకినాడ రూరల్ కొవ్వూరులోని వేంచేసియున్న వివారాహి అమ్మవారి దేవస్థానం గురువారం భక్తులతో కిటకిటలాడింది పంచమి తిధి అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు అమ్మవారికి విశేష పూజ నిర్వహిస్తున్నారు. నీవు ఆర్ సౌజన్య సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.