నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి వరకు గణేష్ నిమజ్జనం కొనసాగ గా పోలీసు అధికారులు సిబ్బందితో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు సలహాలు సూచనలు చేస్తూ గణేష్ నిమజ్జనం సజావుగా ముగిసినందుకు గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు ప్రజలకు పోలీస్ అధికారులకు ప్రజలకు సిబ్బందికి ఎస్పి ఆదివారం 4:30 గం. సమయంలో ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.