మార్వాడిస్ గో బ్యాక్ అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు అనంతరం వారు మార్వాడీలు కూడా భారతీయులేనని వారిపై మార్వాడిస్ గో బ్యాక్ అనే నినాదం సరైనది కాదని వారు అన్నారు .ఈ సందర్భంగా వారు అయిజ పోలీస్ స్టేషన్ ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.