రోటరీ పురం గ్రామం నందు 544 డి ప్రకారము రోడ్డు విస్తరణలో భాగంగా బాధితులకు నష్టపరిహారం అందజేయాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి గ్రామస్తులు శుక్రవారం ఏడు గంటల 30 నిమిషాల సమయంలో వినతిపత్ర సమర్పించారు. సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేదించి త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.