జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12-30 గంటలప్రాంతంలో 3 లక్షల 90 వేల రూపాయల విలువగల సీఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.