గద్వాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములు లకు ఆశ్రమం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బుధవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ నందు శ్రీ అయ్యప్ప స్వామి అన్నపూర్ణాదేవి దేవాలయం నందు అయ్యప్ప స్వాములు లకు మరియు కన్య స్వామి ల కొరుకు ఆశ్రమం నిర్మాణం కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.