Download Now Banner

This browser does not support the video element.

బ్రహ్మసాగర్ జలాశయంలో మహిళ మృతి

Rayachoti, Annamayya | Aug 26, 2025
బ్రహ్మంగారి మఠం సమీపంలోని బ్రహ్మసాగర్ జలాశయంలో ఓ మహిళ మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. మృతురాలు నరసన్నపల్లె గ్రామానికి చెందిన మడక లక్ష్మీదేవి (35)గా గుర్తించారు. ప్రమాదవశాత్తు జారి జలాశయంలో పడిపోయిందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us