ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. గడిచిన మూడు రోజులుగా కాస్తున్నటువంటి ఎండల నేపథ్యం మరోవైపు సెలవ రోజు కావడంతో ప్రకాశం జిల్లా ఒంగోలు మరియు కొత్తపట్నం పరిసర ప్రాంత ప్రజలు భారీగా సముద్రతీరం వద్దకు చేరుకొని ఎంజాయ్ చేశారు. అయితే తీర ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మెరైన్ పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును తీర ప్రాంతం వద్ద ఏర్పాటు చేశారు మహిళలు చిన్నారులు ఎవరూ కూడా ఒంటరిగా సముద్రంలోనికి దిగవద్దని పర్యాటకులు ఎవరు ఎక్కువ లోతు వరకు సంవత్సరములోనికి వెళ్ళవద్దని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుం