రైతులకు యూరియా కొరత రాకుండా ప్రత్యేక చర్యలు చెప్పటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో రైతులకు యూరియా సరఫరా పై జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి ,జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు