ఉత్తమ ఉపాధ్యాయులను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులను ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని అందులో పి గాయత్రి గురురాజు శ్రీనివాస్ గౌడ్ తదితరులను సన్మానించడం జరిగిందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు ఉన్నత శిఖరాలు చేర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు తదితరులు ఉన్నారు.