తాడిపత్రి పట్టణంలోని పలు కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్రెడ్డి చేపట్టారు. అనంతరం స్థానిక హరిజనవాడ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో సుపరి పాలనలో తొలిఅడుగు కార్య క్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లికార్జున, విజయ్కు మార్, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.