పాణ్యం మాజి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అన్నదాత పోరు’ కార్యక్రమం పై కూటమి ప్రభుత్వానికి ఎందుకంత భయం అని కల్లూరు మండలంలో మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ .గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏనాడూ ఈ స్థితి లేదు,5 ఏళ్లలో ఏ రైతూ యూరియా కోసం ఇబ్బంది పడలేదు ఇప్పుడు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు ఒక్కో బస్తాపై రూ.200కు పైగా అదనంగా వసూలు,యూరియా కొరతలో దాదాపు రూ.250 కోట్ల స్కామ్ అని విమర్శించడం జరిగింది..